Regd. Under Trust (NGO) Act 1882 | Article 64 – Trust No. 104/2025 | Niti Aayog Unique ID No: TS/2025/0802541

Know Your Rights

వినియోగదారుల హక్కులు

The Consumer Protection Act guarantees fundamental rights to empower every citizen.

Primary Rights / ప్రధాన హక్కులు

Right to Safety

ప్రాణానికి, ఆస్తులకు హానికరమైన వస్తువుల అమ్మకాన్ని వ్యతిరేకించే హక్కు

Protection against goods and services which are hazardous to life and property.

ప్రమాదకరమైన వస్తువుల నుండి రక్షణ పొందే పూర్తి అధికారం మీకు ఉంది.

Right to Choose

ఎంపిక చేసుకునే హక్కు

Access to a variety of goods and services at competitive prices.

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అనేక వస్తువులు లేదా సేవలలో నాణ్యత, ధర, అవసరాన్ని బట్టి స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే హక్కు.

Right to Information

సమాచారం పొందే హక్కు

To be informed about quality, quantity, potency, purity, standard and price.

వస్తువు లేదా సేవకు సంబంధించిన నాణ్యత, పరిమాణం, ధర, తయారీ తేదీ, గడువు తేదీ గురించి పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు.

Right to Healthy Environment

ఆరోగ్యకరమైన పరిసరాలను పొందే హక్కు

Right to live in an environment that is not harmful to health.

శుభ్రమైన గాలి, నీరు, పరిసరాలు మరియు మానవ ఆరోగ్యానికి హానికరం కాని వాతావరణంలో జీవించే హక్కు.

Additional Rights / ఇతర హక్కులు

Right to be Heard

వినిపించుకునే హక్కు

Right to be heard and assured that consumers' interests will receive due consideration.

వినియోగదారుడు తన సమస్యలను సంబంధిత అధికారుల వద్ద, ఫోరమ్‌లలో వినిపించుకునే పూర్తి హక్కు కలిగి ఉంటాడు.

Right to Consumer Education

వినియోగదారుల విద్య పొందే హక్కు

Right to acquire knowledge and skill to be an informed consumer.

వినియోగదారుల హక్కులు, బాధ్యతలు మరియు చట్టాలపై అవగాహన కల్పించడం ప్రభుత్వ బాధ్యత.

Right to Redressal

వినియోగదారుల నష్టాన్ని పొందే హక్కు

Right to seek redressal against unfair trade practices.

తప్పు వస్తువులు, మోసాలు, నాణ్యతలేని సేవల వల్ల నష్టం జరిగితే పరిహారం కోరే హక్కు వినియోగదారునికి ఉంది.

Right to Basic Needs

ప్రాథమిక అవసరాలను పొందే హక్కు

Access to basic essential goods and services like food, clothing, shelter.

ఆహారం, దుస్తులు, నివాసం, ఆరోగ్యం, విద్య, నీరు వంటి మౌలిక అవసరాలను పొందే హక్కు.

Consumer Responsibilities / వినియోగదారుల బాధ్యతలు

Verify Details

వస్తువులు కొనుగోలు చేసే ముందు వివరాలు తెలుసుకోవాలి

Demand Bill

బిల్, రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి

Reject Fakes

నకిలీ వస్తువులు కొనకూడదు

Report Issues

తప్పు జరిగితే వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాలి

Know Rights File Complaint